అనంతగిరి మండలం గొండ్రియాలకు చెందిన వడ్డబోయిన గోపి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. వైద్య ఖర్చులకు కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడుతుండగా గొండ్రియాల గ్రామ జనసేన పార్టీ సభ్యులు బాధితుడికి రూ. 5000 లు ఆర్ధిక సహాకారం అందజేసారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా కార్యదర్శి తోట నవీన్, జిల్లా యువజన విభాగం ఆర్గనైజింగ్ సెక్రటరీ పెద్దపొంగు కిషోర్, నియోజకవర్గ ఉపాధ్యక్షులు యండ్రాతి గోపి ఉపేందర్ ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa