ఘట్కేసర్ మున్సిపాలిటీలోని 13,14,16,17వ వార్డుల్లో ఏర్పాటు చేసిన వార్డు సభలో మున్సిపల్ ఛైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, కమిషనర్ చంద్రశేఖర్, వైస్ చైర్మన్ పలుగుల మాధవ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఛైర్పర్సన్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ గ్రామ, వార్డు సభల్లో కొలిక్కిరానుంది. తొలి విడతలో స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం రూ. 5 లక్షలు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa