కొండమల్లేపల్లి మండలం పెండ్లిపాకుల గ్రామంలో శుక్రవారం జరిగినటువంటి గ్రామసభలో అధికారుల నిర్లక్ష్యంతో పేద ప్రజలకు అన్యాయం జరుగుతుందని సభలో అధికారులను ప్రశ్నించిన గ్రామ బిఆర్ఎస్ పార్టీ నాయకులు పిల్లి పరమేష్,ఏట్టేల్లి రాంబాబు,నేతల లింగం,బిమానబోయిన ఎల్లయ్య.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామంలో పేద ప్రజలకు రేషన్ కార్డులను,ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి వారు డిమాండ్ చేశారు.అర్హులైన రైతులకు రైతు భరోసా అందించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa