జహీరాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ సీఎం కేసీఆర్ 71వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. సోమవారం కేసీఆర్ జన్మదిన సందర్భంగా ఆ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. అనంతరం ఆసుపత్రులలో బ్రెడ్, పండ్లు పార్టీ నాయకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa