రాష్ట్రంలో నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని వేములవాడ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిరుద్యోగులకు, గ్రాడ్యుయేట్లకు ఆపన్న హస్తమందిస్తున్న కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్సీ ఎన్నికల్లో దీవించాలని కోరారు. గురువారం వేములవాడ పట్టణం 26, 27 వార్డులలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa