తెలంగాణ మిక్సిడ్ మార్షల్ ఆర్ట్స్ స్టేట్ ఛాంపియన్ షిప్ 2025 లో పథకాలు సాధించిన విజేతలు శనివారం నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ ను ఎంఐఎం పార్టీ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా వారందరినీ ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. రానున్న రోజుల్లో మరిన్ని పథకాలు సాధిస్తూ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa