ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్వచ్ఛత ఈ సేవ ప్రతి ఒక్కరి బాధ్యత

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 22, 2025, 08:38 PM

చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ సెంట్రల్ యూనివర్సిటీ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ తార్నాక క్యాంపస్ పిల్లలతో ప్రొఫెసర్ రాజు నాయక్, రాజ్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం చిల్కానగర్ డివిజన్ ఆదర్శనగర్ లో స్వచ్ఛత ఈ సేవ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆదర్శనగర్ లోని పరిసర ప్రాంతాలను జీహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బంది, క్యాంపస్ విద్యార్థులతో కలిసి పరిశీలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa