మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. యూనివర్సిటీ అధ్యక్షుడు డిండి మండలం దాసరి నెమలిపూర్ గ్రామానికి చెందిన రాగిఫణి హనుమాన్ చారిని రాష్ట్ర అధ్యక్షులు జానారెడ్డి ఆదివారం ప్రకటించారు.
ఈ సందర్బంగా హనుమాన్ మాట్లాడుతూ విద్యార్థుల శ్రేయస్సు కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. తన ఎన్నికకు సహకరించిన పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa