పెద్ద అడిశర్లపల్లి మండలంలోని ఎల్లాపురం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేతావత్ భీల్యానాయక్ ఆదివారం పాల్గొన్నారు.
అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వల్లపు రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ అర్వపల్లి నర్సింహా, మాజీ సర్పంచ్ దేవపావత్ నరేందర్, సుధాకర్, మహేందర్, తదితరులు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa