ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీర్కూర్ లో పట్టభద్రుల ఎన్నికల ప్రచారం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 25, 2025, 02:52 PM

బాన్సువాడ నియోజకవర్గం బీర్కూర్ పట్టణంలో పట్టభద్రులు ఎన్నికలలో తమ అమూల్యమైన ఓటును కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మంగళవారం.
యువ నాయకులు శశి కాంత్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. అనంతరం ఓటర్స్ కి ఓటర్లు స్లిపులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పృథ్వి, అశోక్, మేఘనాథ్, మదన్, పవన్, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa