జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలోని అక్షర కిడ్స్ లో మంగళవారం మండల స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఎండపల్లి మండల విశ్వబ్రాహ్మణ సంఘం పాలక మండలి గడువు ముగియడంతో నూతన ఎన్నికకు సుగమమైంది.
ఈ కార్యక్రమానికి విశ్వబ్రాహ్మణ సంఘం ధర్మపురి మండల అధ్యక్షుడు పాలోజు జ్ఞాన చారి ముఖ్య అతిథిగా హాజరై విశ్వబ్రాహ్మణ కుల ఔన్నత్యాన్ని, ఆచార వ్యవహారాలు, చరిత్రను విడమరిచి చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa