ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిజాంపేట్ లోని శ్రీ అభయాంజనేయ స్వామిని దర్శించుకున్న ధనరాజ్ యాదవ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 27, 2025, 12:36 PM

ఈరోజు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్  7వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ప్రణయ ధనరాజ్ యాదవ గారి పుట్టినరోజు సందర్భంగా నిజాంపేట్  లోని శ్రీ అభయాంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాజీ డిప్యూటీ మేయర్, శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ ధనరాజ్ యాదవ్, వైస్ చైర్మన్ కోలన్ రాజ్ మోహన్ రెడ్డి గారు మాజీ కార్పొరేటర్ ప్రణయ ధనరాజ్ యాదవ్ గారిని శాలువాతో సత్కరించి వారికీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa