TG: హైదరాబాద్ నగరంలో మరోసారి బంగ్లాదేశీయులు అక్రమ కార్యకలాపాలు చేస్తూ పట్టుబడ్డారని ఎమ్మెల్యే రాజాసింగ్ ట్వీట్ చేశారు. అక్రమంగా దేశంలోకి చొరబడిన వీరు సెక్స్ రాకెట్, మానవ అక్రమ రవాణాకు పాల్పడినట్లు ఈ రోజు వెల్లడైందని ఎమ్మెల్యే ఆరోపించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా, పాతబస్తీ అక్రమ బంగ్లాదేశీయులు, రోహింగ్యాలకు బలమైన కోటగా మారిందని రాజాసింగ్ Xలో పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa