మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధికి శనివారం మరో ముందడుగు పడింది. రూ. 6400 కోట్లతో దివిటిపల్లిలో నిర్మిస్తున్న అమరరాజ గిగా పరిశ్రమ యూనిట్-1 నిర్మాణ పనులకు కేంద్ర మంత్రి కేంద్ర రైల్వే.
విద్యుత్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీదర్ బాబు, ఎంపీ డీకే అరుణ, ఎమ్మెలే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa