బాన్సువాడ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ ద్వారా సివిల్, క్రిమినల్, బ్యాంకు కేసులు, తదితర కేసులకు 590 కేసులు లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కారమయ్యానని కోర్టు జడ్జి టీఎస్పీ భార్గవి అన్నారు.
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ మూర్తి, న్యాయవాదులు రమాకాంత్ రావు, భూషణ్ రెడ్డి, ఖలీల్, మోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa