ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రణయ్ హత్య కేసు నిందితులు వీరే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 10, 2025, 02:39 PM

ప్రణయ్ హత్య కేసులో ఒకరికి కోర్టు ఉరి శిక్ష, ఆరుగురికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఏ1 మారుతీరావు (అమృత తండ్రి), ఏ2 సుభాష్ శర్మ(బిహార్), ఏ3 అస్గర్ అలీ, ఏ4 అబ్దుల్ భారీ, ఏ5 అబ్దుల్ కరీం, ఏ6 శ్రావణ్ (మారుతీరావు తమ్ముడు), ఏ7 శివ (మారుతీరావు కారు డ్రైవర్), ఏ8 నిజాం (ఆటో డ్రైవర్).
కరీం సహాయంతో అస్గర్ సుపారీ ఇచ్చిన మారుతీరావు 2018 సెప్టెంబర్ 14న మిర్యాలగూడలో ప్రణయ్‌ను హత్య చేయించారు. కాగా 2020లో మారుతీరావు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa