ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పిట్టల నరేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 10, 2025, 04:22 PM

బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తెలంగాణ ఉద్యమకారుడు పిట్టల నరేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో చిల్కానగర్ చౌరస్తాలో సోమవారం సావిత్రిబాయి పూలే వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె చిత్రపటానికి స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం పిట్టల నరేష్ ముదిరాజ్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే 1831 జనవరి 3న మహారాష్ట్ర లోని సతార జిల్లాలో ఒక రైతు కుటుంబంలో జన్మించిందన్నారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa