బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర బడ్జెట్‌ను ఉద్దేశించి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీ లాబీలో సీతక్క మాట్లాడుతూ.. ఢిల్లీకి మూటలు మోసే బడ్జెట్ అని కేటీఆర్ వ్యాఖ్యలు చేయడం ఆయన మానసిక పరిస్థితికి అద్దం పడుతోందని విమర్శించారు. ఇతర రాష్ట్రాలకు మూటలు మోసింది కేటీఆర్ అని, KCR మూటలు తీసుకున్న వారంతా ఆగం అయ్యారని ఆరోపించారు. వారి హయాంలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారన్నారు.
![]() |
![]() |