ముస్లింలు అత్యంత పవిత్రంగా నిర్వహించుకునే రంజాన్ మాసం పురస్కరించుకొని..ఈ నెల 28 వ తేది, శుక్రవారం సాయంత్రం 06:00 గంటలకు అమీన్పూర్ పరిధిలోని మస్జిద్ ఈ అలంగీర్ లో .. ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడమైనది. దయచేసి ముస్లిం సహోదరులందరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి విందుకు హాజరై విజయవంతం చేయగలరని మనస్పూర్తిగా కోరుచున్నాను.ఇట్లు:కాట రాజేష్ గౌడ్,బి ఆర్ స్ రాష్ట్ర నాయకులు..
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa