హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలకు మొత్తం 109 మంది ఓటర్లు ఉన్నారు. 81 మంది కార్పొరేటర్లు, 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆరుగురు ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్సీలు ఉండగా.. కాంగ్రెస్-14, ఎంఐఎంకు 49 ఓట్లు ఉన్నాయి.
ఇక బీఆర్ఎస్-24, బీజేపీకి 22 ఓట్లు ఉన్నాయి. కాగా కాసేపటి క్రితమే హైదరాబాద్ లోకల్ బాడీ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్‌రావు పేరును బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa