ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్త నియామకాలు వచ్చేంత వరకు ఉపాధ్యాయులుగా కొనసాగవచ్చు: సుప్రీం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 17, 2025, 03:22 PM

బెంగాల్‌లోని ఉపాధ్యాయులకు ఉపశమనం లభించింది. ఇటీవల జరిగిన 25 వేల టీచర్ పోస్టుల నియామకాల్లో అవకతవకల జరిగాయని పేర్కొంటూ.. ఆ నియామకాలను సుప్రీంకోర్టు రద్దు చేసింది.
దీంతో ఉపాధ్యాయులు ఉద్యోగాలు కోల్పోయి ఆందోళన చేశారు. తాజాగా దీనిపై విచారించిన కోర్టు.. కొత్త నియామకాలు వచ్చేంత వరకు ఉపాధ్యాయులుగా కొనసాగవచ్చని సుప్రీం తీర్పునిచ్చింది. విద్యార్థుల భవిష్యత్‌ను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa