జుక్కల్ నియోజకవర్గం శనివారం మహానీయుల జయంతి ఉత్సావాలు ఘనంగా నిర్వహించారు. బిచ్కుంద మండలం శాంతాపూర్ గ్రామంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు రూసేగం.
భూమయ్య బాబా సాహెబ్ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ 134 జయంతి జెండా ఎగుర వేసి పూలమాల వేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి, ఉప సర్పంచ్ రఫీ, మాజీ ఎంపిటిసి పురుషోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa