ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమ్మాయిల వీడియోలు తీస్తున్న వార్డెన్‌!

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 25, 2025, 04:07 PM

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ఔషాపూర్‌లోని VBIT కళాశాలలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. VBIT కళాశాలలోని విద్యార్థులు ఆందోళనకు దిగారు. వార్డెన్‌ రూప అమ్మాయిల వీడియోలు తీస్తోందని వారు ఆరోపిస్తున్నారు. తాను తీసిన వీడియోలను మరో వార్డెన్‌కు షేర్‌ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వార్డెన్‌ రూపపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa