కేంద్ర ప్రభుత్వం కులగణన చేస్తామని తీసుకున్న నిర్ణయం హర్షణీయమని తెలంగాణ మలిదశ ఉద్యమకారుల అసోసియేషన్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు జిల్లపల్లి ఇంద్ర గురువారం పేర్కొన్నారు.
జనాభా లెక్కలతో పాటు కులగణన చేపట్టి భారతదేశంలో ఏ కులం వాళ్లు ఎంతమంది ఉన్నారో అన్నింటిని త్వరలో ప్రకటిస్తామని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించడం శుభ పరిణామం అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa