ధాన్యం కొనుగోలు చేయాలనీ రోడ్డుపై బైఠాయించిన రైతులు. వనపర్తి జిల్లా కేంద్రంలో వ్యవసాయ మార్కెట్లో వరి ధాన్యం సకాలంలో కొనుగోలు చేయడం లేదని, లారీలు రావడంలేదని, హమాలీల కొరత ఉందని రైతుల ఆందోళన . 25 రోజుల నుండి మార్కెట్లో వరి ధాన్యాన్ని పోసుకొని కాంటాలు అయినా లారీలు ఎత్తుకుపోవడం లేదని.. ఈ నిర్లక్ష్యం ధోరణి వల్లే వర్షానికి మొత్తం తడిసి పాడవుతుందని వనపర్తి ఘనపురం రోడ్డు పై బైటాయించి రైతుల ధర్నా . రైతులకు మద్దతు తెలిపిన బీఆర్ఎస్ నేతలు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa