డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) ద్వారా డిగ్రీ ప్రవేశాలకు మొదటి విడత రిజిస్ట్రేషన్ శనివారం నుంచి ఈ నెల 21 వరకు అవకాశం ఉందని వనపర్తి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఈశ్వరయ్య తెలిపారు.
విద్యార్థులు ఆధార్ కు మొబైల్ నంబర్ లింక్ చేసుకుని ఉండాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ డిగ్రీ కళాశాలలో నైనా అడ్మిషన్ల కోసం ఈ నెల 22 వరకు మొదటి విడత వెబ్ ఆప్షన్స్ గడువు ఉందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa