TG: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న ఈ రైతు మరణాలు ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనని BRS మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. సీఎం, వ్యవసాయ శాఖ మంత్రి ఈ మరణాలకు బాధ్యులు అని చెప్పారు. సాగునీరు అందించడంలో, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటులో, కాంటాలు పెట్టడంలో, కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు చెల్లించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. సోమవారం సిద్దిపేట మార్కెట్ యార్డ్లో తడిసిన ధాన్యాన్ని హరీశ్ పరిశీలించి మాట్లాడారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa