ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, May 06, 2025, 02:17 PM

పెద్ద అంబర్‌పేట్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడు నీలి రంగు జీన్స్, నలుపు రంగు షర్టు ధరించి ఉన్నాడు. 
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతదేహాన్ని పరిశీలించి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa