నస్రుల్లాబాద్ మండలం అంకోల్ క్యాంపు గ్రామంలో నూతనంగా నిర్మించిన బీరప్ప ఆలయాన్ని మంగళవారం బీజేపీ నాయకుడు కోనేరు శశాంక్ మండల నాయకులతో కలిసి సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయానికి అవసరమైన బోరు మోటర్ ను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు శశాంకును సన్మానించారు. ఈ కార్యక్రమంలో దొరబాబు, సున్నం సాయిలు, మేకల రామన్న, శ్రీనివాస్, యాదగిరి గౌడ్, సాయి గొండ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa