ఆపరేషన్ సిందూర్' విజయవంతమైన నేపథ్యంలో భారత సైన్యానికి సంఘీభావంగా రాష్ట్ర ప్రభుత్వం ర్యాలీ నిర్వహించనుంది. ఈ ర్యాలీ గురువారం (మే 8, 2025) సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్లోని సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు జరగనుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఇతర ప్రముఖ నేతలు ఈ ర్యాలీలో పాల్గొననున్నారు. “తీవ్రవాద వ్యతిరేక పోరాటాలకు సంఘీభావ ప్రకటన”గా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa