ప్రజాధనం వృథా కానివ్వబోమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన CWC ఛైర్మన్‌తో భేటీ అయ్యారు. మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ, కృష్ణా నదిపై టెలిమెట్రీల ఏర్పాటుకు విజ్ఞప్తి చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు తొలి విడతలో 45 టీఎంసీలు, సమ్మక్క - సారక్క ప్రాజెక్టుకు 44 టీఎంసీలు కేటాయించాలని కోరారు. పోలవరం బ్యాక్ వాటర్ ముంపుపై నష్ట నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. మేడిగడ్డ నిర్మాణం, డిజైన్‌లో లోపాలు ఉన్నాయన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa