ముషీరాబాద్ నియోజకవర్గంలోని ముషీరాబాద్ డివిజన్ భరత్ నగర్ లో బస్తి వాసులు ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యపై బుధవారం బస్తీలో పర్యటించి వీలైనంత తొందరగా మంచినీటి సమస్యను పరిష్కరించాలని జలమండలి అధికారులకు ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాల్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువ నాయకులు ముఠా జయసింహ, స్థానిక డివిజన్ ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, టెంట్ హౌస్ శీను, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa