కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం పార్టీ కార్యాలయంలో గురువారం మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఇటీవలే అనారోగ్య పరిస్థితులతో ఆసుపత్రిలో చికిత్స పొందిన చౌదరి కృష్ణవేణి కి రూ. 49, 00/-, వెలుగలా పుష్పమ్మ కు రూ. 60, 000/-, ఈరప్ప పంచల్ రూ. 60, 000/-, పల్లపు రేణుక రూ. 60, 000/-, 60, 000/-ల చెక్కులు పంపిణి చేశారు. ప్రజలు వారి సమస్యలు అడిగి తెలుసుకొని పలు ఆహ్వానాలు వినతి పత్రాలను స్వీకరించి సానుకూలంగా స్పందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa