TG: ప్రేమ పేరుతో మైనర్‌ను ట్రాప్ చేసిన అవినాష్ రెడ్డి అనే యువకుడు.. అక్కను ట్రాప్ చేసి చెల్లిని కూడా తన వద్దకు తీసుకురావాలని బలవంత పెట్టాడు. దీంతో బాధితురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన హైదరాబాద్ ఘట్కేసర్‌లో చోటుచేసుకుంది. ఇన్‌స్టాగ్రాంలో పరిచయమై.. ఫొటోలు, వీడియోలు దిగి చివరకు తనకు ప్రియురాలి చెల్లెలు తనకు కావాలంటూ అక్కను బ్లాక్ మెయిల్ చేసినట్లు బాధితురాలు తండ్రీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
![]() |
![]() |