సిద్దిపేట జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలోని ఐడీఓసీ సమావేశ మందిరంలో మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశా) సమావేశం నిర్వహించబడింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో అమలవుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
![]() |
![]() |