తెలంగాణ పాలిటిక్స్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎపిసోడ్ హాట్ టాఫిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఆమె తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు లేఖ రాయటం, ఆ తర్వాత జాగృతి ఆఫీసును ఓపెన్ చేయటం, బీఆర్ఎస్, తెలంగాణ జాగృతి కేసీఆర్‌కు రెండు కళ్లలాంటివని వ్యాఖ్యానించటం చర్చనీయాంశంగా మారింది. కవిత కొత్త పార్టీ పెడుతున్నారనే ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో కవిత ఎపిసోడ్‌పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. డబ్బుల కోసమే కవిత గొడవ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa