బక్రీద్ పండుగ నేపథ్యంలో ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్లోని ప్రతీ మసీదులో గార్బేజ్ కవర్లు పంపిణీ చేయాలని కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఆదేశించారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ సిబ్బందికి గార్బేజ్ కవర్లను అందజేశారు. మసీదు వద్ద నిర్వాహకులకు అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో జవాన్ రాజు, ఎస్ఎఫ్ఎ సంపత్కుమార్, రాజు, శ్రీనివా స్ గౌడ్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa