లావేరు మండలం పోతయ్యవలసలో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రతిష్ఠ మహోత్సవం ఆదివారం వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జ్ విశ్వక్ సేన్ హాజరై స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదం స్వీకరించారు. కూటమి నేతలు ఇజ్జాడ శ్రీను, పవన్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa