ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ చేసిన స్థానిక డివిజన్ కార్పొరేటర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 10, 2025, 03:00 PM

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సిఫారసు మేరకు ఖమ్మం నగరంలోని 24వ డివిజన్ కు చెందిన కొప్పు శ్రీనివాస్ కు చికిత్స నిమిత్తం రూ. 60 వేల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు మంజూరైంది. ఈ మేరకు మంగళవారం స్థానిక డివిజన్ కార్పొరేటర్ కమర్తపు మురళి లబ్ధిదారుడికి అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa