సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండల కేంద్రంలో నూతన ఎస్సైగా పదవి బాధ్యతలు చేపట్టిన హనుమంతును స్థానిక నాయకులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు కావాలని అయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రతాపరెడ్డి, రాజిరెడ్డి, పోలీస్ సిబ్బంది, తదితరులు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa