సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని తోసిబా పరిశ్రమలో రూ.560 కోట్లతో నూతన యూనిట్లు ప్రారంభమయ్యాయి. 150 ఎకరాలలో ఏర్పాటు చేయనున్న ఈ యూనిట్లు 400 మందికి ఉపాధి కల్పించనున్నాయి. ఈ ప్రారంభోత్సవానికి తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి, స్పెషల్ సీఎస్ సంజీవ్ కుమార్, జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ హాజరయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa