ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీఆర్ఎస్ ముఖ్యనేతలతో కేసీఆర్‌ కీలక సమావేశం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 11, 2025, 03:07 PM

సిద్దిపేట(D) ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో BRS నేతలతో గులాబీ బాస్ కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ నెల 14న కరీంనగర్‌లో నిర్వహించే బీసీ గర్జన సభపై చర్చించారు. బీసీలకు రిజర్వేషన్ పై అధికార పక్షాన్ని నిలదీసేందుకు కరీంనగర్ వేదికగా బీసీ సభకు పార్టీ ప్లాన్ చేస్తోంది. అయితే ఈ నెల 8వ తేదీననే ఈ సభ జరపాలనుకున్నప్పటికీ 14వ తేదీకి మార్చుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మీటింగ్‌కి కేటీఆర్, హరీశ్ రావు, వినోద్ కుమార్ తదితరులు హాజరయ్యారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa