సంగారెడ్డి జిల్లా మహిళా సమాఖ్యలో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఎం పార్టీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఏవో ఆంథోనీకి సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాణిక్ నేతృత్వంలో వినతి పత్రం సమర్పించారు. మహిళా సమాఖ్య అక్రమాలకు నిలయంగా మారిందని, అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తే అవినీతి బయటపడుతుందని మాణిక్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa