బంజారా హిల్స్ పెద్దమ్మ గుడి అక్రమ కూల్చివేతపై నిరసనగా, మహిళా సంఘాలు 'చలో పెద్దమ్మ గుడి' కార్యక్రమంలో భాగంగా మంగళవారం కుంకుమార్చన చేపట్టాలని నిర్ణయించాయి. ఈ కార్యక్రమానికి వెళ్ళవద్దని, ప్రజల స్వరాన్ని అణచివేయాలనే ప్రయత్నంలో భాగంగా, నాచారం పోలీసులు బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చ ఈసీ మెంబర్ బోదాసు మాధవిని మంగళవారం ఉదయం గృహ నిర్బంధం చేసి, నాచారం పోలీస్ స్టేషన్కు తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa