గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మున్సిపాలిటీలోని అక్కమ్మ చెరువు నిండుకుండలా మారింది. చెరువు పూర్తిస్థాయి నీటిమట్టాన్ని చేరుకుని మత్తడి దూకేందుకు సిద్ధంగా ఉంది. చెరువు నిండడంతో ఈ ఏడాది పంటలు బాగా పండుతాయని స్థానిక రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa