ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్న ఇండియా కూటమి ఓ వైపు.. రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చూస్తున్న కూటమి మరోవైపు ఉపరాష్ట్రపతి ఎన్నికలో పోటీ పడుతున్నాయి. ఈ ఎన్నికను అందరూ విచక్షణతో గమనించాలి. ఎన్టీఏ అభ్యర్థి గెలిస్తే బీసీ రిజర్వేషన్లు రద్దు అవుతాయి. అందుకే ఇండియా కూటమి అభ్యర్థికి మద్ధతు ఇచ్చి బీసీ బిల్లు ఆమోదం పొందేలా కృషి చేద్దాం’ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa