మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం దేవులపల్లి గ్రామంలో సోమవారం, మెదక్ ఎంపీ రఘునందన్ రావు సమక్షంలో, జిల్లా బీజేపీ అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన 25 మంది కార్యకర్తలు బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు వెల్మకన్న, మాజీ సర్పంచ్ రాజేందర్, మండల అధ్యక్షుడు రాకేష్, బూత్ అధ్యక్షుడు బోయిని కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa