జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో, చిన్న శ్రీశైలం యాదవ్ మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులును కలిసి తన కుమారుడు నవీన్ యాదవ్‌కు మద్దతు కోరారు. ఈ సందర్భంగా నరసింహులు మాట్లాడుతూ, బీసీ వర్గాలకు చెందిన అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ముంజగళ్ళ విజయ్ కుమార్, ఎమ్మార్పీఎస్ నాయకులు, స్థానిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa