ట్రెండింగ్
Epaper    English    தமிழ்

3750 ఎకరాల్లో పామయిల్ సాగు లక్ష్యం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 01, 2025, 12:38 PM

మెగడంపల్లి మండలం గోడిగారిపల్లిలో శనివారం ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో పామయిల్ పంట సాగుపై రైతులకు అవగాహన సదస్సు జరిగింది. జిల్లా ఉద్యాన అధికారి పండరి, ఏవో హన్మద్దీన్, ఏఈవో సరస్వతి, అయిల్ పామ్ కంపెనీ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పామయిల్ పంట ప్రాధాన్యత, మెరుగైన సాగు పద్ధతులు, ప్రభుత్వ సబ్సిడీ పథకాల గురించి అధికారులు రైతులకు వివరించారు. ఈ ఏడాది జిల్లాలో 3,750 ఎకరాల్లో పామయిల్ సాగు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa