ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాంగ్రెస్ అభయ హస్తం కాదు, భస్మాసుర హస్తం: ఎంపీ రఘునందన్ రావు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 01, 2025, 01:44 PM

కాంగ్రెస్ పార్టీపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని 'అభయ హస్తం' ప్రజా దర్బార్ నిర్వహించడంలో విఫలమైందని, కేసీఆర్ అవినీతి సొమ్మును ప్రజలకు పంచుతామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ 30 శాతం కమీషన్ సర్కార్ అని, ప్రస్తుతం ఎంత కమీషన్ నడుస్తుందో ముఖ్యమంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అభయ హస్తం కాదని, అది భస్మాసుర హస్తమని అన్నారు. ఎంఐఎం ఎవరి కోసం ప్రచారం చేస్తుందో ప్రజలు గమనించాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa